Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / శ్రీసత్యసాయి

పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కౌన్సిలర్ మంజుల బాయి

Updated : 04 Nov 2026 21:45 IST
As Preferred Source 1 min read
పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కౌన్సిలర్ మంజుల బాయి

పుట్టపర్తి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ తరఫున కౌన్సిలర్ గా గెలుపొందిన 25 వ వార్డు కౌన్సిలర్ మంజుల బాయి నల్లసింగయ్య గారిపల్లె లో పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే శ్రీ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మాజీ ఎమ్మెల్యే తో మాట్లాడుతూ..

ఈ సందర్భంగా వార్డులో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిసింది. వార్డు అభివృద్ధికి సహకరిస్తానని మాజీ ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు సమాచారం.


Sthanikam

పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కౌన్సిలర్ మంజుల బాయి

Article Image

పుట్టపర్తి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ తరఫున కౌన్సిలర్ గా గెలుపొందిన 25 వ వార్డు కౌన్సిలర్ మంజుల బాయి నల్లసింగయ్య గారిపల్లె లో పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే శ్రీ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మాజీ ఎమ్మెల్యే తో మాట్లాడుతూ..

ఈ సందర్భంగా వార్డులో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిసింది. వార్డు అభివృద్ధికి సహకరిస్తానని మాజీ ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు సమాచారం.


మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి