Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 09:34 AM

శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు...

శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు...

 శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు...
27-03-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట గ్రామంలో నీ శ్రీ లక్ష్మీగణపతి పార్వతీ చంద్రమౌళీశ్వర సీతారామచంద్ర స్వామి దేవాలయ ఆవరణలో సీతారామచంద్రస్వామి పాలకవర్గం కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో కళ్యాణం దేవాలయ శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని సీతారామచంద్రస్వామి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం కమిటీ సభ్యులు ఏర్పాాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామ ముఖ్య నాయకులు, గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు.

Sthanikam

శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు...

Article Image

కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట గ్రామంలో నీ శ్రీ లక్ష్మీగణపతి పార్వతీ చంద్రమౌళీశ్వర సీతారామచంద్ర స్వామి దేవాలయ ఆవరణలో సీతారామచంద్రస్వామి పాలకవర్గం కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో కళ్యాణం దేవాలయ శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని సీతారామచంద్రస్వామి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం కమిటీ సభ్యులు ఏర్పాాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామ ముఖ్య నాయకులు, గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News