నాగోల్ (జి ఎస్ ఐ); నవంబర్,
జి ఎస్ ఐ డివిజన్ పరిధిలోని సాయి సప్తగిరి కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ శ్రీ కాశి విశ్వేశ్వర స్వామి ఆలయం ద్వజ స్తంభ ప్రతిష్ట కార్యక్రమములో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షులు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి,మన్సూరాబాద్ మాజీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహా రెడ్డి, బిజెపి జిఎస్ఐ డివిజన్ అధ్యక్షులు ఎర్ర వినోద్ రెడ్డి,ఆలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మురళి కృష్ణ శంకర్ అరుణా,అమరేష్, సంజీవరెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి