Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

శ్రీ చైతన్య స్టార్ కిడ్స్ స్కూల్లో సైన్స్ ఫెయిర్

Updated : 28 Feb 2026 17:48 IST
As Preferred Source 1 min read
శ్రీ చైతన్య  స్టార్ కిడ్స్ స్కూల్లో సైన్స్ ఫెయిర్

శ్రీ చైతన్య స్టార్ కిడ్స్ స్కూల్లో సైన్స్ ఫెయిర్

కోదాడ పట్టణంలోని గణేష్ నగర్ లో గల శ్రీ చైతన్య స్టార్ కిడ్స్ స్కూల్ లో శనివారం సైన్స్ ఫెయిర్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఎన్జీవో ప్రెసిడెంట్ భూపాల్ రెడ్డి, అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగేందర్ ఈజిఎం మురళీకృష్ణ పాల్గొన్నారు . వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే సైన్స్ పై అవగాహన కలిగి ఉండాలని వారు అన్నారు.జీవులు ఎలా చలిని తట్టుకుంటాయో తెలుసుకోవడమే సైన్స్ అని వారు వివరించారు. విద్యార్థులు చేసిన నమూనాలు పరిశీలించి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ దండ వెంకటేశ్వర్లు ప్రిన్సిపాల్ వీరారెడ్డి,గోపాలకృష్ణ, ప్రవీణ్, డీన్

పాఠశాల ఉపాధ్యాయ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

శ్రీ చైతన్య స్టార్ కిడ్స్ స్కూల్లో సైన్స్ ఫెయిర్

Article Image

మరిన్ని

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news