Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

శ్రీ బాలాజీ సోలార్ ఇన్‌ఫ్రా గొప్ప ప్రారంభోత్సవం

Updated : 16 Oct 2026 20:15 IST
As Preferred Source 1 min read
శ్రీ బాలాజీ సోలార్ ఇన్‌ఫ్రా గొప్ప ప్రారంభోత్సవం

ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి

ఉప్పల్ భాగయత్; అక్టోబర్, 16 (స్థానికం ప్రతినిధి:

ఉప్పల్ భగాయత్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ బాలాజీ సోలార్ ఇన్‌ఫ్రా సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరై సంస్థను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సంస్థ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సౌర విద్యుత్ రంగంలో నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటూ, పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా సోలార్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆకాంక్షించారు.పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం పెరగడం ద్వారా విద్యుత్ అవసరాలను తీర్చుకోవడంతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కంపెనీ డైరెక్టర్ శైలజ , వైష్ణవి, కృష్ణమూర్తి, స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

శ్రీ బాలాజీ సోలార్ ఇన్‌ఫ్రా గొప్ప ప్రారంభోత్సవం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి