Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు. కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న ఎస్పీ అక్షాన్ష్ యాదవ్.

Updated : 16 Oct 2026 20:05 IST
As Preferred Source 1 min read
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు.  కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న ఎస్పీ అక్షాన్ష్ యాదవ్.

యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 16: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం భువనగిరిలోని జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న డీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్, ఐపీఎస్‌ (పోలీస్ సూపరింటెండెంట్) తన కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.

పోలీస్ మహిళలు, వారి కుటుంబ సభ్యులు సంప్రదాయ దుస్తులు ధరించి, పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ పాటలు పాడుతూ, ఆటలాడుతూ సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు పోలీస్ కుటుంబాల్లో ఆనందోత్సాహాలు నింపాయి.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి