యాదాద్రి భువనగిరి జిల్లా షార్ప్ సంస్థ ఆధ్వర్యంలో ఎన్నారై అనిత పుట్టినరోజు వేడుకలు మంగళవారం భువనగిరి లో ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా షార్ప్ సంస్థ అధ్యక్షురాలు బి. ప్రమీల మాట్లాడుతూ లండన్ కు చెందిన అనిత ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, పేద పిల్లలకు ఆర్థిక సాయం అందిస్తుందని ఆమె అన్నారు. షార్ప్ సంస్థ కు శ్రేయోభిలాషి అనిత మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆశీర్వదించారు. అనంతరం ఎన్నారై అనిత పుట్టినరోజు సందర్భంగా 8వ తరగతి చదువుతున్న విద్యార్థినికి ఉచితంగా పుస్తకాలు, దుస్తులు అందించారు. ఈ వేడుకల్లో షార్ప్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
PRINT TIME: September 29, 2026 09:16 PM
షార్ప్ సంస్థ ఆధ్వర్యంలో ఎన్నారై అనిత పుట్టినరోజు వేడుకలు

29-09-2026
15 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా షార్ప్ సంస్థ ఆధ్వర్యంలో ఎన్నారై అనిత పుట్టినరోజు వేడుకలు మంగళవారం భువనగిరి లో ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా షార్ప్ సంస్థ అధ్యక్షురాలు బి. ప్రమీల మాట్లాడుతూ లండన్ కు చెందిన అనిత ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, పేద పిల్లలకు ఆర్థిక సాయం అందిస్తుందని ఆమె అన్నారు. షార్ప్ సంస్థ కు శ్రేయోభిలాషి అనిత మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆశీర్వదించారు. అనంతరం ఎన్నారై అనిత పుట్టినరోజు సందర్భంగా 8వ తరగతి చదువుతున్న విద్యార్థినికి ఉచితంగా పుస్తకాలు, దుస్తులు అందించారు. ఈ వేడుకల్లో షార్ప్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి