Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 23, 2026 03:15 PM

సేవా సంకల్పంతో రక్తదాన శిబిరం

సేవా సంకల్పంతో రక్తదాన శిబిరం

సేవా సంకల్పంతో రక్తదాన శిబిరం
23-09-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవను పురస్కరించుకుని భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ‘సేవా సంకల్ప అభియాన్’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా బుధవారం చిట్యాలలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సిలువేరు నాగరాజు, కొండే కళ్యాణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీజేవైఎం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కంబాలపల్లి సతీష్‌కుమార్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా బీజేపీ చిట్యాల పట్టణ, మండల అధ్యక్షుడు గుండాల నరేష్‌గౌడ్, పీక వెంకన్న ముదిరాజ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకుడు మాస శ్రీనివాస్, సీనియర్ నాయకులు కన్నెబోయిన మహాలింగం యాదవ్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు కూరెళ్ల శ్రీను, జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె వెంకన్న, జయరాపు రామకృష్ణ, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గంజి గోవర్ధన్, సీనియర్ నాయకుడు కంచర్ల శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు.

Sthanikam

సేవా సంకల్పంతో రక్తదాన శిబిరం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News