Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతే లక్ష్యం.. నరసింహపురం అభివృద్ధికి సర్పంచ్ వేమూరి సత్యనారాయణ వినూత్న అడుగు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 13, 2026 04:25 AM

సీఎంఆర్ఎఫ్ చెక్కల పంపిణీ.

సీఎంఆర్ఎఫ్ చెక్కల పంపిణీ.

 సీఎంఆర్ఎఫ్ చెక్కల పంపిణీ.
02-02-2026 90 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

శ్రీకాకుళం ఆముదాలవలస నియోజకవర్గం పొందూరు మండలం రాపాక గ్రామానికి చెందిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను శాసన సభ్యులు కూన రవికుమార్ సతిమణి కూన ప్రమీల చేతులు మీదుగా ముల్లు అప్పలసూరమ్మ కుటుంబానికి 41000/- రూపాయిలు CMRF చెక్కు ఇచ్చి ఆ కుటుంబానికి అండగా ఉండడం జరిగింది , ఈ కార్యక్రమంలో మండల టిడిపి తెలుగు యువత అధ్యక్షులు కండాపు శ్రీనివాసరావు, కూటమి జడ్పిటిసి అభ్యర్థి బలగశంకర్ భాస్కరరావు, టిడిపి మండల పార్టీ అధ్యక్షులు చిగురుపల్లి రామ్మోహనరావు, పిఎసిఎస్ అధ్యక్షులు వండాన మురళి మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

సీఎంఆర్ఎఫ్ చెక్కల పంపిణీ.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News