Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కర్ర పూజలో పాల్గొన్న హయత్ నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డీ నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 02, 2026 08:41 PM

సత్యం, అహింసా మార్గమే గాంధీజీ చూపిన బాట: ఎమ్మెల్యే చింత ప్రభాకర్

02-10-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మాగాంధీ చేసిన పోరాటాన్ని, అహింసా మార్గంలో ప్రజలను ఏకం చేసిన ఆయన సేవలను ఎమ్మెల్యే స్మరించుకున్నారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, సామాజిక సమానత్వం వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. సమాజంలో శాంతి, సోదరభావం, సమానత్వం పెంపొందించేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్లు కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి, డాక్టర్ శ్రీహరి, సునీల్, మండల పార్టీ అధ్యక్షుడు విఠల్, మాజీ జడ్పీటీసీ పాండు, కౌన్సిలర్ దశరథ్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ప్రేమ నందం, మాజీ కౌన్సిలర్ విష్ణు, శ్రవణ్ రెడ్డి తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మహాత్మాగాంధీకి నివాళులర్పించారు.

Sthanikam

సత్యం, అహింసా మార్గమే గాంధీజీ చూపిన బాట: ఎమ్మెల్యే చింత ప్రభాకర్

Article Image

మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మాగాంధీ చేసిన పోరాటాన్ని, అహింసా మార్గంలో ప్రజలను ఏకం చేసిన ఆయన సేవలను ఎమ్మెల్యే స్మరించుకున్నారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, సామాజిక సమానత్వం వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. సమాజంలో శాంతి, సోదరభావం, సమానత్వం పెంపొందించేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్లు కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి, డాక్టర్ శ్రీహరి, సునీల్, మండల పార్టీ అధ్యక్షుడు విఠల్, మాజీ జడ్పీటీసీ పాండు, కౌన్సిలర్ దశరథ్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ప్రేమ నందం, మాజీ కౌన్సిలర్ విష్ణు, శ్రవణ్ రెడ్డి తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మహాత్మాగాంధీకి నివాళులర్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News