Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:22 AM

సర్వేపల్లి గ్రామంలో నీటి కొరత

సర్వేపల్లి గ్రామంలో నీటి కొరత

సర్వేపల్లి గ్రామంలో నీటి కొరత
08-04-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ఆత్మకూర్ మండలం సర్వేపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ కల్వకుంట్ల ఉపేందర్ రెడ్డి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందు ఉంచుతానని తెలిపారు.అదే గ్రామ సర్పంచ్ ఎస్సీ కాలనీలో నీరు రావడంలేదని అడిగితే నేను కారోబార్కు చెబుతానని చెప్తారు.తప్ప పరిష్కారం దిశగా పనులు జరగడం లేదు ఇదే విషయంపై గ్రామపంచాయతీ కారోబార్ ను అడగగా ఉదయం 12 గంటలకు పంపిస్తాను,గ్రామపంచాయతీ ట్యాంకర్ ను పంపిస్తాను అని చెప్పారు.ఇంతవరకు గ్రామపంచాయతీ సిబ్బంది గానీ పంచాయతీ కార్యదర్శి గాని ఇక్కడికి వచ్చి చూసింది లేదు నీళ్లు మాత్రం వస్తాయని చెప్తున్నారు.కానీ రావడం లేదు ఇలాంటి విషయాలను ఆదర్శ గ్రామంగాని ఎలా అభివృద్ధి పథంలో ముందుంటుందని కొందరు ప్రజలు అడుగుతున్నారు.కావున అధికారులు స్పందించి గ్రామ అభివృద్ధి పనులు అన్ని విషయాలు తెలుసుకోవాలని తెలియజేస్తున్నామని తెలిపారు

Sthanikam

సర్వేపల్లి గ్రామంలో నీటి కొరత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News