Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఐక్యతతో భక్తిశ్రద్ధల మధ్య గణనాథుడి నిమజ్జనం "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 23, 2026 11:07 PM

సర్పంచ్ గర్దాస్ విక్రమ్ ఆధ్వర్యంలో అన్నదానం

23-09-2026 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం: గ్రామంలోని శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన గణేశుడి మండపం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం జేఏసీ రాష్ట్ర కార్యదర్శి, సర్పంచ్ గర్దాస్ విక్రమ్ ఆధ్వర్యంలో దాతలు మందడి విద్యాసాగర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి బ్రదర్స్, రవ్వ రేణుక–నర్సింహ, రాస వరలక్ష్మి–వెంకటేశ్, సింగణబోయిన పార్వతమ్మ–జంగయ్య, నక్క పద్మ–వెంకటేశ్ అన్నదానం చేపట్టారు.

కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాటపెల్లి సిద్ధమ్మ–యాదయ్య, ఉపసర్పంచ్ నల్ల జయసుధ–స్వామి, పాలసంఘం చైర్మన్ కంబాలపల్లి శ్రీశైలం, డైరెక్టర్ రాజన్నగారి మురళి, సింగణబోయిన గణేష్, నిమ్మగడ్డ పద్మారావు, సింగణబోయిన మల్లేశం, కమిటీ సభ్యులు, గ్రామస్తులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

సర్పంచ్ గర్దాస్ విక్రమ్ ఆధ్వర్యంలో అన్నదానం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News