Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 26, 2026 02:16 PM

సన్నీకి గోలి నరేష్ జన్మదిన శుభాకాంక్షలు

సన్నీకి గోలి నరేష్ జన్మదిన శుభాకాంక్షలు

సన్నీకి గోలి నరేష్ జన్మదిన శుభాకాంక్షలు
26-09-2026 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

వెలిమినేడు: చిట్యాల మండలం వెలిమినేడు గ్రామం 9వ వార్డుకు చెందిన గుండ్లపెళ్లి లింగస్వామి తనయుడు సన్నీ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు గోలి నరేష్ సన్నీకి శాలువా కప్పి, కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా గోలి నరేష్ మాట్లాడుతూ.. యువత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. నేటి యువతే రేపటి దేశ భవిష్యత్తుకు మార్గదర్శకులుగా నిలవాలని అన్నారు.

కార్యక్రమంలో కంచుకొమ్ముల మనోజ్, గోలి మచ్చగిరి, యువత, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సన్నీకి గోలి నరేష్ జన్మదిన శుభాకాంక్షలు

Article Image

వెలిమినేడు: చిట్యాల మండలం వెలిమినేడు గ్రామం 9వ వార్డుకు చెందిన గుండ్లపెళ్లి లింగస్వామి తనయుడు సన్నీ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు గోలి నరేష్ సన్నీకి శాలువా కప్పి, కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా గోలి నరేష్ మాట్లాడుతూ.. యువత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. నేటి యువతే రేపటి దేశ భవిష్యత్తుకు మార్గదర్శకులుగా నిలవాలని అన్నారు.

కార్యక్రమంలో కంచుకొమ్ముల మనోజ్, గోలి మచ్చగిరి, యువత, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News