కోదాడ పట్టణంలోని పెఱిక భవనలో మంగళవారం కోదాడ మండల పరిధిలోని 33,296 మంది లబ్ధిదారులకు స్మార్ట్ కార్డు ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రారంభించి వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని అనేక ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి ఆహార భద్రత కల్పించాలనే లక్ష్యంతో స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తున్నట్లు తెలిపారు.
PRINT TIME: September 23, 2026 08:16 AM
స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

23-09-2026
5 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish reporter
కోదాడ పట్టణంలోని పెఱిక భవనలో మంగళవారం కోదాడ మండల పరిధిలోని 33,296 మంది లబ్ధిదారులకు స్మార్ట్ కార్డు ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రారంభించి వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని అనేక ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి ఆహార భద్రత కల్పించాలనే లక్ష్యంతో స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తున్నట్లు తెలిపారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి