Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:40 AM

సామాన్యుల హక్కుల కోసం పోరాడిన యోధుడు పాపన్న గౌడ్. తాసిల్దార్ లాల్ బహుదూర్

02-04-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

దొరల అరాచకాలు, మొగలుల దౌర్జన్యాలను ఎదుర్కొని సామాన్యుల హక్కుల కోసం పోరాడిన గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని రామన్నపేట తహసీల్దార్ లాల్ బహుదూర్ అన్నారు. గురువారం

పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా స్థానిక తాసిల్దార్ కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాపన్న గౌడ్ ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకమని, ఆయన చూపిన దారిలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు.

సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో

డిప్యూటీ తసిల్దార్ శైలజ, సీనియర్ అసిస్టెంట్ గాలయ్య,బిఎల్ఓ వినీత, ,జూనియర్ అసిస్టెంట్ లు స్రవంతి, నిర్మల, సువర్ణ,వంశీ, కంప్యూటర్ ఆపరేటర్ మహేందర్, రికార్డు అసిస్టెంట్ కవిత,జిపిఓలు నరసింహ,రాధిక, జగదీశ్వరి అటెండర్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సామాన్యుల హక్కుల కోసం పోరాడిన యోధుడు పాపన్న గౌడ్. తాసిల్దార్ లాల్ బహుదూర్

Article Image

దొరల అరాచకాలు, మొగలుల దౌర్జన్యాలను ఎదుర్కొని సామాన్యుల హక్కుల కోసం పోరాడిన గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని రామన్నపేట తహసీల్దార్ లాల్ బహుదూర్ అన్నారు. గురువారం

పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా స్థానిక తాసిల్దార్ కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాపన్న గౌడ్ ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకమని, ఆయన చూపిన దారిలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు.

సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో

డిప్యూటీ తసిల్దార్ శైలజ, సీనియర్ అసిస్టెంట్ గాలయ్య,బిఎల్ఓ వినీత, ,జూనియర్ అసిస్టెంట్ లు స్రవంతి, నిర్మల, సువర్ణ,వంశీ, కంప్యూటర్ ఆపరేటర్ మహేందర్, రికార్డు అసిస్టెంట్ కవిత,జిపిఓలు నరసింహ,రాధిక, జగదీశ్వరి అటెండర్లు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News