Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 26, 2026 02:09 PM

సమాచార హక్కు రక్షణ చట్టం జిల్లా అధ్యక్షుడిగా మూడోసారి దబ్బటి శేఖర్

26-09-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సమాచార హక్కు రక్షణ చట్టం-2005 యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామానికి చెందిన దబ్బటి శేఖర్ మూడోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

​గత ఆరు సంవత్సరాలుగా ఆర్టీఐ, సామాజిక కార్యకర్తగా తాను అందించిన సేవలను గుర్తించి, మూడోసారి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర కమిటీకి ఈ సందర్భంగా శేఖర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు, అధికారులకు మధ్య వారధిగా పనిచేస్తూ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. ప్రజల్లో చట్టాలపై అవగాహన కల్పిస్తూ, జిల్లా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.

Sthanikam

సమాచార హక్కు రక్షణ చట్టం జిల్లా అధ్యక్షుడిగా మూడోసారి దబ్బటి శేఖర్

Article Image

సమాచార హక్కు రక్షణ చట్టం-2005 యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామానికి చెందిన దబ్బటి శేఖర్ మూడోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

​గత ఆరు సంవత్సరాలుగా ఆర్టీఐ, సామాజిక కార్యకర్తగా తాను అందించిన సేవలను గుర్తించి, మూడోసారి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర కమిటీకి ఈ సందర్భంగా శేఖర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు, అధికారులకు మధ్య వారధిగా పనిచేస్తూ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. ప్రజల్లో చట్టాలపై అవగాహన కల్పిస్తూ, జిల్లా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News