Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కంటైనర్ వాహనం ఢీకొని అదనపు కలెక్టర్‌ వాహనం ధ్వంసం నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 28, 2026 09:11 AM

స్కేటింగ్ పోటీల్లో మౌంట్ లిట్రా జీ విద్యార్థుల ఘన విజయం

28-09-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​10 పతకాలతో మెరిసిన చౌటుప్పల్ విద్యార్థులు

వనస్థలిపురంలోని మార్వెల్ స్పోర్ట్స్ స్కేటింగ్ రింక్‌లో నిర్వహించిన అంతర్-పాఠశాలల స్కేటింగ్ పోటీల్లో చౌటుప్పల్ మౌంట్ లిట్రా జీ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి ఘన విజయం సాధించారు. ఈ పోటీల్లో పాఠశాల నుంచి 13 మంది విద్యార్థులు పాల్గొనగా, ఏకంగా 10 మంది పతకాలు సాధించి పాఠశాలకు, ప్రాంతానికి మంచి పేరు తెచ్చారు.​విజేతల్లో రికీల్ రెడ్డి, రీతుల్, దేవ్ ఆర్యన్, హర్షవర్ధన్, అంశుమాన్, రియా శ్రీలు బంగారు పతకాలు (గోల్డ్) సాధించగా, అయాన్ రజత పతకం (సిల్వర్) కైవసం చేసుకున్నారు. అలాగే అన్వేష్, శ్రీధన్, అత్ఫియా తబస్సుమ్‌లు కాంస్య పతకాలు (బ్రాంజ్) గెలుపొందారు.​పతకాలు సాధించిన విద్యార్థులను పాఠశాల చైర్మన్ జైపాల్ రెడ్డి, డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, ప్రిన్సిపాల్ రాజ్ కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Sthanikam

స్కేటింగ్ పోటీల్లో మౌంట్ లిట్రా జీ విద్యార్థుల ఘన విజయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News