మునగాల మండల కేంద్రంలోని సాగర్ ఎడమ కాలువలో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు.నిర్దేశిత ప్రదేశాల్లోనే నిమజ్జనం చేయాలని గణేష్ ఉత్సవ కమిటీ సూచించారు. మండల పరిధిలోని బరాఖత్రూడెం సాగర్ కాలువకు వెళ్లే దారిని మూసివేసి, నిమజ్జనానికి అనుమతి లేదని సూచిస్తూ పోలీసులు ప్లెక్సీ ఏర్పాటు చేశారు. ప్రజలు, ఉత్సవ కమిటీలు పోలీసుల సూచనలు పాటించాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
PRINT TIME: September 23, 2026 08:10 AM
సాగర్ కాలువలో నిమజ్జనానికి అనుమతి లేదు
సాగర్ కాలువలో నిమజ్జనానికి అనుమతి లేదు
23-09-2026
9 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish reporter
మునగాల మండల కేంద్రంలోని సాగర్ ఎడమ కాలువలో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు.నిర్దేశిత ప్రదేశాల్లోనే నిమజ్జనం చేయాలని గణేష్ ఉత్సవ కమిటీ సూచించారు. మండల పరిధిలోని బరాఖత్రూడెం సాగర్ కాలువకు వెళ్లే దారిని మూసివేసి, నిమజ్జనానికి అనుమతి లేదని సూచిస్తూ పోలీసులు ప్లెక్సీ ఏర్పాటు చేశారు. ప్రజలు, ఉత్సవ కమిటీలు పోలీసుల సూచనలు పాటించాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి