Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సడన్‌ బ్రేక్‌.. వెనుక కారు ఢీ నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 02, 2026 11:26 AM

సడన్‌ బ్రేక్‌.. వెనుక కారు ఢీ

సడన్‌ బ్రేక్‌.. వెనుక కారు ఢీ

సడన్‌ బ్రేక్‌.. వెనుక కారు ఢీ
02-10-2026 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలోని రైల్వే బ్రిడ్జి సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు ముందుగా వెళ్తున్న మరో కారు సడన్‌గా బ్రేక్‌ వేయడంతో వెనుక నుంచి ఢీకొట్టింది.

ప్రమాదంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్‌ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. దీంతో వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.

Sthanikam

సడన్‌ బ్రేక్‌.. వెనుక కారు ఢీ

Article Image

చిట్యాల: స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలోని రైల్వే బ్రిడ్జి సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు ముందుగా వెళ్తున్న మరో కారు సడన్‌గా బ్రేక్‌ వేయడంతో వెనుక నుంచి ఢీకొట్టింది.

ప్రమాదంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్‌ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. దీంతో వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News