Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

రేణుక ఎల్లమ్మ బ్రహ్మోత్సవాల్లో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య.

Updated : 17 Nov 2026 20:39 IST
As Preferred Source 1 min read
రేణుక ఎల్లమ్మ బ్రహ్మోత్సవాల్లో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య.


అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు.

భువనగిరి, నవంబర్ 17: స్థానికం ప్రతినిధి:

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి ఆయన హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.


Sthanikam

రేణుక ఎల్లమ్మ బ్రహ్మోత్సవాల్లో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య.

Article Image


అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు.

భువనగిరి, నవంబర్ 17: స్థానికం ప్రతినిధి:

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి ఆయన హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.


మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి