Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్‌లో మరో అండర్ పాస్ నిర్మించండి అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 07:12 PM

రెబల్‌ గణేష్‌ వద్ద తొమ్మిది రోజులూ అన్నదానం

22-09-2026 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట గణేష్‌ నవరాత్రి వేడుకల్లో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 23వ వార్డులో రెబల్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్‌ విగ్రహం వద్ద తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజూ అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు 23వ వార్డు కౌన్సిలర్‌ వల్దాస్‌ లక్ష్మి శ్రీనివాస్‌ (రెబల్‌) తెలిపారు. మంగళవారం విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్‌ మాట్లాడుతూ.. రెబల్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా గణేష్‌ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజూ అన్నదానం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఇటీవల గణేష్‌ విగ్రహం వద్ద స్థానికులకు ‘ఇరుముడి’ సినిమా చూపించగా పలువురు భావోద్వేగానికి గురయ్యారని గుర్తుచేశారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడంతో పాటు తొమ్మిది రోజుల పాటు అన్నప్రసాద వితరణకు సహకరించిన దాతలకు, భక్తులకు, ఉత్సవ కమిటీ సభ్యులకు కౌన్సిలర్‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమంలో పిడమర్తి నాగరాజు (డీఆర్‌), నీరన్‌, ఉమేష్‌, పిడమర్తి మహేందర్‌, పాలడుగు రవి, పాతకొట్టు రాజేష్‌, బొజ్జ జానీ, ప్రసాద్‌, సంజీవ్‌, వల్దాస్‌ మధు, పిడమర్తి శంకర్‌, మేడి గోపి, సాయి కృష్ణ, సాయిరాం, అయ్యన్న, వల్దాస్‌ ముఖేష్‌, గోనె అశోక్‌, బాలెంల బాబు, మణికంఠ, సుబ్రహ్మణ్యం, సాయి, టోనీ, శ్రావణి, నగరికంటి వీరన్న, వెంకటమ్మ, చరణ్‌, శివ, యాష్‌, నాగలక్ష్మి, అఖిల, సువర్ణ, సంతోష్‌, స్రవంతి, మూతిలింగం, అమ్ములు సాత్విక్‌ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రెబల్‌ గణేష్‌ వద్ద తొమ్మిది రోజులూ అన్నదానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News