Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:37 AM

రామన్నపేట నియోజకవర్గ సాధనపై మళ్లీ మోగిన గళం

07-04-2026 201 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న కార్యక్రమాలకు స్థానికంగా మద్దతు పెరుగుతోంది. సమితి సభ్యులు చేపడుతున్న పలు కార్యక్రమాలను అభినందిస్తూ, గ్రామపంచాయతీ సర్పంచ్‌లు, ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

నియోజకవర్గ హోదా సాధన ద్వారానే ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుందని స్థానిక నాయకులు అభిప్రాయపడ్డారు. “మన నియోజకవర్గం మనకు వస్తే అభివృద్ధి మన చేతుల్లోనే ఉంటుంది” అని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఒక్కటై నియోజకవర్గ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఒకప్పుడు సమితి, తాలూకాగా, నియోజకవర్గంగా ప్రాముఖ్యత పొందిన రామన్నపేట ప్రస్తుతం ఆ గుర్తింపును కోల్పోతున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఆలస్యం చేయకుండా నియోజకవర్గ సాధనే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించారు.

నియోజకవర్గ సాధన సమితి చేపడుతున్న ఉద్యమానికి ప్రజలు, సర్పంచ్‌లు, అన్ని వర్గాల వారు మద్దతు ఇవ్వాలని కోరారు. నియోజకవర్గ హోదా వచ్చేవరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.

Sthanikam

రామన్నపేట నియోజకవర్గ సాధనపై మళ్లీ మోగిన గళం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News