Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:38 AM

రామలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ.

రామలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ.

రామలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ.
12-04-2026 68 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం బాచుప్పల గ్రామంలో శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాచుప్పల మాధవి భూపాల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి గ్రామానికి ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా మేలును తీసుకువస్తుందని ఆమె పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ సందనబోయిన మహేశ్వరి రవి, ఏఎంసి డైరెక్టర్ దిండిగల సత్తయ్య–లక్ష్మమ్మ, బొక్క వెంకటరెడ్డి–బాలమ్మ, పిండి మల్లయ్య, గంగమ్మ, బాచుప్పల నర్సింహ–పద్మ, గుడి చైర్మన్ బొక్క పురుషోత్తం రెడ్డి పాల్గొన్నారు.

Sthanikam

రామలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ.

Article Image

రామన్నపేట మండలం బాచుప్పల గ్రామంలో శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాచుప్పల మాధవి భూపాల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి గ్రామానికి ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా మేలును తీసుకువస్తుందని ఆమె పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ సందనబోయిన మహేశ్వరి రవి, ఏఎంసి డైరెక్టర్ దిండిగల సత్తయ్య–లక్ష్మమ్మ, బొక్క వెంకటరెడ్డి–బాలమ్మ, పిండి మల్లయ్య, గంగమ్మ, బాచుప్పల నర్సింహ–పద్మ, గుడి చైర్మన్ బొక్క పురుషోత్తం రెడ్డి పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News