Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

రైతుసంఘం జాతీయ మహాసభల ప్రతినిధిగా మేదరమెట్ల వెంకటేశ్వరరావు ఎంపిక

Updated : 16 Nov 2026 20:46 IST
As Preferred Source 1 min read
రైతుసంఘం జాతీయ మహాసభల ప్రతినిధిగా మేదరమెట్ల వెంకటేశ్వరరావు ఎంపిక

మునగాల మండలం కొక్కిరేణి గ్రామానికి చెందిన రైతుసంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు మేదరమెట్ల వెంకటేశ్వరరావు అఖిల భారత రైతుసంఘం (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభల ప్రతినిధిగా ఎంపికయ్యారు. నల్లగొండలో నవంబర్ 15 నుంచి 18 వరకు జరుగుతున్న జాతీయ మహాసభలకు కోదాడ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సుదీర్ఘకాలంగా విద్యార్థి, యువజన, రైతు ఉద్యమాల్లో పనిచేస్తూ ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని, రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని జాతీయ మహాసభల్లో చర్చిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Sthanikam

రైతుసంఘం జాతీయ మహాసభల ప్రతినిధిగా మేదరమెట్ల వెంకటేశ్వరరావు ఎంపిక

Article Image

మునగాల మండలం కొక్కిరేణి గ్రామానికి చెందిన రైతుసంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు మేదరమెట్ల వెంకటేశ్వరరావు అఖిల భారత రైతుసంఘం (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభల ప్రతినిధిగా ఎంపికయ్యారు. నల్లగొండలో నవంబర్ 15 నుంచి 18 వరకు జరుగుతున్న జాతీయ మహాసభలకు కోదాడ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సుదీర్ఘకాలంగా విద్యార్థి, యువజన, రైతు ఉద్యమాల్లో పనిచేస్తూ ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని, రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని జాతీయ మహాసభల్లో చర్చిస్తున్నట్లు ఆయన తెలిపారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి