Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

బాలాజీ రామకృష్ణ ఆలయంలో నిత్య అన్నదానం ప్రారంభం

Updated : 16 Nov 2026 20:45 IST
As Preferred Source 1 min read
బాలాజీ రామకృష్ణ ఆలయంలో నిత్య అన్నదానం ప్రారంభం

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

స్థానిక శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో అయ్యప్ప స్వాముల కోసం ఏర్పాటు చేసిన నిత్య అన్నదాన కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. తోర్పునూరి నర్సింహ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మొదటి రోజు అన్నప్రసాద వితరణను కీ.శే. జిల్లా మురళి గురుస్వామి సన్నిధానం స్వాములు అందించారు. చౌటుప్పల్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా మొగుదాల పావని రమేష్ గౌడ్ ఎన్నికైన సందర్భంగా సన్నిధానం స్వాములు ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు.

​మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు మొగుదాల రమేష్ గౌడ్ అన్నదానాన్ని ప్రారంభించి, దాతల కుటుంబాలకు అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. దేవాలయ ప్రధాన అర్చకులు పగిడోజు సంతోష్ కుమార్ శాస్త్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి యాదవ్, నాయకులు బత్తుల విప్లవ్ గౌడ్, చింతల సాయిలు, సందగల్ల సతీష్ గౌడ్, వర్కాల వెంకట్ కుమార్, గురుస్వాములు చెరుకు అశోక్ గౌడ్, కళ్ళెం నాగరాజు గౌడ్, అల్లి కృష్ణ, వరగంటి వెంకటేష్ గౌడ్, మరగోని గణేష్ గౌడ్, వంగూరి శ్రీను, పబ్బు శ్రీకాంత్ గౌడ్, ఉష్కగుల శ్రీశైలం గౌడ్, సన్నిధానం స్వాములు పోల్డాస్ రాజు, చెవగొని గణేష్, మార్గం శేఖర్,

తోర్పునురి రవి గౌడ్, చెరుకు చైతన్య, శ్రవణ్, ఉష్కగుల బోసు, తోర్పునూరి శివ, పురుషోత్తం,ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

బాలాజీ రామకృష్ణ ఆలయంలో నిత్య అన్నదానం ప్రారంభం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి