రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం మునగాల మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ను రైతులు ముట్టడించారు. అనంతరం హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సాగర్ డ్యామ్‌లో సరిపడా నీళ్లు ఉండి, కాలువల ద్వారా రైతుల చెరువులు నింపుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు.పశువులు తాగడానికి, గ్రామాల్లో ప్రజలు తాగడానికి కూడా నీళ్లు లేక విలవిలలాడుతుంటే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
PRINT TIME: September 23, 2026 08:15 AM
రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు అందించాలి

23-09-2026
8 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish reporter
రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం మునగాల మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ను రైతులు ముట్టడించారు. అనంతరం హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సాగర్ డ్యామ్‌లో సరిపడా నీళ్లు ఉండి, కాలువల ద్వారా రైతుల చెరువులు నింపుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు.పశువులు తాగడానికి, గ్రామాల్లో ప్రజలు తాగడానికి కూడా నీళ్లు లేక విలవిలలాడుతుంటే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి