Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అభ్యుదయ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా విఘ్నేశ్వర పూజలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 05:17 PM

పోలు పాపిరెడ్డి మృతదేహానికి కాంగ్రెస్‌ నాయకుల నివాళి

పోలు పాపిరెడ్డి మృతదేహానికి కాంగ్రెస్‌ నాయకుల నివాళి

పోలు పాపిరెడ్డి మృతదేహానికి కాంగ్రెస్‌ నాయకుల నివాళి
22-09-2026 71 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: నిదానపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు గుత్త నర్సిరెడ్డి మేనమామ పోలు పాపిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న రామన్నపేట కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పున్న జగన్‌మోహన్‌ ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌ బిక్షంరెడ్డి, జనకల ప్రభాకర్‌, గంగుల రాజిరెడ్డి, రామిని రమేష్‌, ఎండీ అక్రమ్‌, గొలుసుల ప్రసాద్‌ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

Sthanikam

పోలు పాపిరెడ్డి మృతదేహానికి కాంగ్రెస్‌ నాయకుల నివాళి

Article Image

రామన్నపేట: నిదానపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు గుత్త నర్సిరెడ్డి మేనమామ పోలు పాపిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న రామన్నపేట కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పున్న జగన్‌మోహన్‌ ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌ బిక్షంరెడ్డి, జనకల ప్రభాకర్‌, గంగుల రాజిరెడ్డి, రామిని రమేష్‌, ఎండీ అక్రమ్‌, గొలుసుల ప్రసాద్‌ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News