Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:02 AM

పంతంగిలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

పంతంగిలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

పంతంగిలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
02-04-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

భక్తి శ్రద్ధల మధ్య ప్రత్యేక పూజలు, అభిషేకాలు

సీఐ జెండా ఊపి ప్రారంభించిన హనుమాన్ ర్యాలీ

చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం నిర్వహించిన హనుమాన్ ర్యాలీని చౌటుప్పల్ సీఐ మన్మధ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో గ్రామ పెద్దలు, హనుమాన్ భక్తులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.గ్రామ పురవీధుల గుండా సాగిన ర్యాలీలో భక్తులు జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.

Sthanikam

పంతంగిలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News