Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పంచాయతీ భవనానికి శంకుస్థాపన నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 25, 2026 09:02 PM

పంచాయతీ భవనానికి శంకుస్థాపన

పంచాయతీ భవనానికి శంకుస్థాపన

పంచాయతీ భవనానికి శంకుస్థాపన
25-09-2026 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

మునగాల మండల పరిధిలోని గణపవరం నూతన పంచాయతీ భవన నిర్మాణానికి శుక్రవారం ఎంజీఎన్ఆర్ఆజీఎస్ ద్వారా ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి రూ.20 లక్షలు మంజూరు చేశారు. సర్పంచ్ అమరబోయిన మట్టయ్య ఆధ్వర్యంలో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిర్మాణానికి స్థలదాతలు 300 గజాలు, కదిరి భారతమ్మ 50 గజాల స్థలాన్ని అందించారు.

Sthanikam

పంచాయతీ భవనానికి శంకుస్థాపన

Article Image

మునగాల మండల పరిధిలోని గణపవరం నూతన పంచాయతీ భవన నిర్మాణానికి శుక్రవారం ఎంజీఎన్ఆర్ఆజీఎస్ ద్వారా ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి రూ.20 లక్షలు మంజూరు చేశారు. సర్పంచ్ అమరబోయిన మట్టయ్య ఆధ్వర్యంలో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిర్మాణానికి స్థలదాతలు 300 గజాలు, కదిరి భారతమ్మ 50 గజాల స్థలాన్ని అందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News