Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

పిల్లలమర్రి గౌడ్ సంఘం అధ్యక్షుడిగా జెర్రీపోతుల నరేందర్ ఏకగ్రీవ ఎన్నిక

Updated : 02 Nov 2026 09:24 IST
As Preferred Source 1 min read
పిల్లలమర్రి గౌడ్ సంఘం అధ్యక్షుడిగా జెర్రీపోతుల నరేందర్ ఏకగ్రీవ ఎన్నిక

యువ నాయకత్వానికి పట్టం కట్టిన సంఘం సభ్యులు

సూర్యాపేట, పిల్లలమర్రి గౌడ్ సంఘం నూతన అధ్యక్షుడిగా యువ నాయకుడు జెర్రీపోతుల నరేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం సభ్యులందరి సమక్షంలో ఆయన ఎన్నికను ఏకగ్రీవంగా ప్రకటించారు. యువ నాయకుడిగా, సౌమ్య స్వభావం కలిగిన వ్యక్తిగా, సేవాదృక్పథంతో ముందుకు సాగుతున్న నరేందర్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం పట్ల సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. సంఘం అభివృద్ధికి, గౌడ కులస్థుల ఐక్యతకు కృషి చేస్తూ, అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని సభ్యులు ఆకాంక్షించారు. తనపై నమ్మకంతో అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సంఘం పెద్దలకు, సభ్యులకు నరేందర్ కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.

Sthanikam

పిల్లలమర్రి గౌడ్ సంఘం అధ్యక్షుడిగా జెర్రీపోతుల నరేందర్ ఏకగ్రీవ ఎన్నిక

Article Image

యువ నాయకత్వానికి పట్టం కట్టిన సంఘం సభ్యులు

సూర్యాపేట, పిల్లలమర్రి గౌడ్ సంఘం నూతన అధ్యక్షుడిగా యువ నాయకుడు జెర్రీపోతుల నరేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం సభ్యులందరి సమక్షంలో ఆయన ఎన్నికను ఏకగ్రీవంగా ప్రకటించారు. యువ నాయకుడిగా, సౌమ్య స్వభావం కలిగిన వ్యక్తిగా, సేవాదృక్పథంతో ముందుకు సాగుతున్న నరేందర్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం పట్ల సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. సంఘం అభివృద్ధికి, గౌడ కులస్థుల ఐక్యతకు కృషి చేస్తూ, అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని సభ్యులు ఆకాంక్షించారు. తనపై నమ్మకంతో అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సంఘం పెద్దలకు, సభ్యులకు నరేందర్ కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి