నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో ఆదివారం మోకుదెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటగిరి అరుణ్ గౌడ్ ను కౌండిన్య గౌడ్స్ యూత్ సభ్యులు రేణుకాదేవి ఆలయం వద్ద సన్మానించారు.కొండాపూర్ నుండి రాష్ట్ర స్థాయి పదవిలో వుంటూ గౌడ కులస్తుల సమస్యల కోసం పోరాడడం గ్రామానికి గర్వకారణం అని వారు అన్నారు.మోకుదెబ్బ కల్లుగీత మరియు గౌడ కులస్తుల కోసం భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి గౌడుల అభివృద్ధికి తోడ్పాడాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ మండల అధ్యక్షులు శేఖర్ గౌడ్,కౌండిన్య యూత్ ఉపాధ్యక్షులు మహేష్ గౌడ్,ఉప సర్పంచ్ నాగుల రాజేశ్వర్ గౌడ్,ప్రణయ్ గౌడ్,సంజయ్ గౌడ్,రవీందర్ గౌడ్,భాను గౌడ్,సందీప్ గౌడ్,ప్రశాంత్ గౌడ్,ప్రకాష్ గౌడ్,నర్సాగౌడ్ మరియు మహిళలు వున్నారు.
మోకుదెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు అరుణ్ గౌడ్ ను సన్మానించిన కొండాపూర్ కౌండిన్య గౌడ్స్ యూత్...
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి