ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయి కృష్ణా బ్యాంకు బ్రాంచి చీఫ్ మేనేజరు మరియు మేనేజరు & సూపర్ వైజర్ లకి ఫిబ్రవరి 16వ వ తేదీ నుండి జరిగే నిరవధిక సమ్మె నోటీసును చాట్రాయి బ్రాంచి పరిధిలో గల అన్ని సంఘముల సిఈవో లు సిబ్బంది కలిసి ఇవ్వటమైనది. ఈ కార్యక్రమంలో చిమట వరప్రసాద్, వేముల రమేష్ (రవి)బడుగు నరేష్, పాకాల దినేష్, అనిశెట్టి వీర వెంకటేశ్వరరావు, తుపాకుల కనకా రావు, నిడదవోలు శ్రీకాంత్, తదితర సంఘ సిబ్బంది పాల్గొన్నారు
PRINT TIME: October 10, 2026 07:36 AM
ఫిబ్రవరి 16 నుండి జరిగే నిరవధిక సమ్మెకు బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ కు సమ్మె నోటీసు

11-02-2026
169 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయి కృష్ణా బ్యాంకు బ్రాంచి చీఫ్ మేనేజరు మరియు మేనేజరు & సూపర్ వైజర్ లకి ఫిబ్రవరి 16వ వ తేదీ నుండి జరిగే నిరవధిక సమ్మె నోటీసును చాట్రాయి బ్రాంచి పరిధిలో గల అన్ని సంఘముల సిఈవో లు సిబ్బంది కలిసి ఇవ్వటమైనది. ఈ కార్యక్రమంలో చిమట వరప్రసాద్, వేముల రమేష్ (రవి)బడుగు నరేష్, పాకాల దినేష్, అనిశెట్టి వీర వెంకటేశ్వరరావు, తుపాకుల కనకా రావు, నిడదవోలు శ్రీకాంత్, తదితర సంఘ సిబ్బంది పాల్గొన్నారు

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి