Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం డ్రైవర్ మృతి

Updated : 14 Nov 2026 08:15 IST
As Preferred Source 1 min read
ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం డ్రైవర్ మృతి

మునగాల మండల కేంద్రంలోని జాతీయ రహదారి-65 ఫ్లైఓవర్‌పై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లైఓవర్‌పై ఆగి ఉన్న లారీని సూర్యాపేట వైపు వెళ్తున్న డీసీఎం వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పగిడిమర్రికి చెందిన బస్వ రాజ్ (52) అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాద ధాటికి క్యాబిన్‌లో ఇరుక్కున్న మృతదేహాన్ని ఎస్‌ఐ సంజీవరెడ్డి సిబ్బంది, స్థానికుల సహాయంతో బయటకు తీయించారు. అనంతరం మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.

Sthanikam

ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం డ్రైవర్ మృతి

Article Image

మునగాల మండల కేంద్రంలోని జాతీయ రహదారి-65 ఫ్లైఓవర్‌పై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లైఓవర్‌పై ఆగి ఉన్న లారీని సూర్యాపేట వైపు వెళ్తున్న డీసీఎం వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పగిడిమర్రికి చెందిన బస్వ రాజ్ (52) అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాద ధాటికి క్యాబిన్‌లో ఇరుక్కున్న మృతదేహాన్ని ఎస్‌ఐ సంజీవరెడ్డి సిబ్బంది, స్థానికుల సహాయంతో బయటకు తీయించారు. అనంతరం మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి