Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / మేడ్చెల్ మల్కాజ్‌గిరి

నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు

Updated : 14 Nov 2026 05:31 IST
As Preferred Source 1 min read
నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు


ఘట్కేసర్ నవంబర్

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గజ్జి కిరణ్ కుమార్, ఉమారాణి దంపతుల కుమారుడు అఖిల్ వివాహం వైష్ణవితో శుక్రవారం అంకుశాపూర్‌లోని డీజీఆర్ కన్వెన్షన్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈ వివాహ వేడుకకు పలువురు ప్రముఖులు, నాయకులు, శ్రేయోభిలాషులు హాజరై నూతన వధూవరులు అఖిల్, వైష్ణవిలను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు

Article Image


ఘట్కేసర్ నవంబర్

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గజ్జి కిరణ్ కుమార్, ఉమారాణి దంపతుల కుమారుడు అఖిల్ వివాహం వైష్ణవితో శుక్రవారం అంకుశాపూర్‌లోని డీజీఆర్ కన్వెన్షన్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈ వివాహ వేడుకకు పలువురు ప్రముఖులు, నాయకులు, శ్రేయోభిలాషులు హాజరై నూతన వధూవరులు అఖిల్, వైష్ణవిలను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి