Sthanikam - Truth Matters
Logo

బ్యాంకు లాకర్‌లో బంగారం మాయం.. వృద్ధ దంపతులకు షాక్

Updated : 14 Nov 2026 07:24 IST
As Preferred Source 1 min read
బ్యాంకు లాకర్‌లో బంగారం మాయం.. వృద్ధ దంపతులకు షాక్

ఆలేరు ఎస్‌బీఐలో కలకలం.. సిబ్బందిపై అనుమానాలు.


యాదాద్రి: బ్యాంకు లాకర్‌లో భద్రపరిచిన బంగారు నగలు మాయమైన ఘటన ఆలేరు పట్టణంలోని ఎస్‌బీఐ బ్యాంకులో కలకలం రేపింది. ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు తమ బంగారు నగలను బ్యాంకు లాకర్‌లో భద్రపరచుకోగా.. అవి కనిపించడం లేదంటూ బ్యాంకు మేనేజర్‌ ఫోన్‌ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.పిల్లలు లేకపోవడంతో తమ వద్ద ఉన్న బంగారు ఆభరణాలకు భద్రత ఉంటుందనే ఉద్దేశంతో దంపతులు బ్యాంకు లాకర్‌లో భద్రపరిచినట్లు తెలుస్తోంది. అయితే లాకర్‌లో బంగారం కనిపించడం లేదని బ్యాంకు మేనేజర్‌ సమాచారం ఇవ్వడంతో వృద్ధ దంపతులు ఆందోళనకు గురయ్యారు.

Sthanikam

బ్యాంకు లాకర్‌లో బంగారం మాయం.. వృద్ధ దంపతులకు షాక్

Article Image

ఆలేరు ఎస్‌బీఐలో కలకలం.. సిబ్బందిపై అనుమానాలు.


యాదాద్రి: బ్యాంకు లాకర్‌లో భద్రపరిచిన బంగారు నగలు మాయమైన ఘటన ఆలేరు పట్టణంలోని ఎస్‌బీఐ బ్యాంకులో కలకలం రేపింది. ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు తమ బంగారు నగలను బ్యాంకు లాకర్‌లో భద్రపరచుకోగా.. అవి కనిపించడం లేదంటూ బ్యాంకు మేనేజర్‌ ఫోన్‌ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.పిల్లలు లేకపోవడంతో తమ వద్ద ఉన్న బంగారు ఆభరణాలకు భద్రత ఉంటుందనే ఉద్దేశంతో దంపతులు బ్యాంకు లాకర్‌లో భద్రపరిచినట్లు తెలుస్తోంది. అయితే లాకర్‌లో బంగారం కనిపించడం లేదని బ్యాంకు మేనేజర్‌ సమాచారం ఇవ్వడంతో వృద్ధ దంపతులు ఆందోళనకు గురయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి