Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్లగొండ జైలులో ఏం జరిగింది..? ఖైదీ బాబురావు అస్వస్థతపై అనుమానాల మేఘం! పురుగుల మందు తాగాడనే ఆరోపణలు.. ఖండిస్తున్న జైలు శాఖ.. ఆస్పత్రి చికిత్సపై ప్రశ్న నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 29, 2026 04:06 AM

పేదలకు అండగా సీఎం సహాయనిధి : 295 మందికి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

29-09-2026 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కోదాడ నియోజకవర్గంలోని అనంతగిరి, చిలుకూరు, కోదాడ రూరల్, కోదాడ టౌన్, మోతే, మునగాల, నడిగూడెం మండలాలకు చెందిన 295 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల అభ్యున్నతికి కృషి చేస్తుందని అన్నారు. కార్పోరేట్‌ ఆసుపత్రిలో వైద్యం తీసుకునే పేద వారికి సైతం తిరిగి డబ్బులు అందించి వారికి చేయూతనివ్వలనే ఉద్దేశం తో సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేస్తున్నామని అన్నారు.అనారోగ్యంతో వైద్యం చేయించుకున్న బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Sthanikam

పేదలకు అండగా సీఎం సహాయనిధి : 295 మందికి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Article Image

కోదాడ నియోజకవర్గంలోని అనంతగిరి, చిలుకూరు, కోదాడ రూరల్, కోదాడ టౌన్, మోతే, మునగాల, నడిగూడెం మండలాలకు చెందిన 295 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల అభ్యున్నతికి కృషి చేస్తుందని అన్నారు. కార్పోరేట్‌ ఆసుపత్రిలో వైద్యం తీసుకునే పేద వారికి సైతం తిరిగి డబ్బులు అందించి వారికి చేయూతనివ్వలనే ఉద్దేశం తో సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేస్తున్నామని అన్నారు.అనారోగ్యంతో వైద్యం చేయించుకున్న బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News