Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ గ్రంథాలయాన్ని సందర్శించిన జిల్లా చైర్మన్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 23, 2026 03:39 AM

పేదల వర్గానికి తీరని లోటు. కామ్రేడ్ పబ్బతి లింగన్న గౌడ్ మృతి.

22-09-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని శోభనాద్రి పురం గ్రామానికి చెందిన కామ్రేడ్ పబ్బతి లింగన్న గౌడ్ మంగళవారం మృతి చెందారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా కల్లుగీత కార్మిక సంఘం మాజీ జిల్లా నాయకుడిగా, రామన్నపేట మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడిగా ఆయన సేవలందించారు. పేదలు, కార్మికుల సమస్యలపై ఆయన చేసిన కృషి మరువలేనిదని పలువురు పేర్కొన్నారు. లింగన్న గౌడ్ మృతి పేదల వర్గానికి తీరని లోటని సంతాపం వ్యక్తం చేశారు. కామ్రేడ్ పబ్బతి లింగన్న గౌడ్‌కు జోహార్లు అర్పించారు. ఆయన అంత్యక్రియలు బుధవారం (23న) శోభా నాద్రిపురంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Sthanikam

పేదల వర్గానికి తీరని లోటు. కామ్రేడ్ పబ్బతి లింగన్న గౌడ్ మృతి.

Article Image

రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని శోభనాద్రి పురం గ్రామానికి చెందిన కామ్రేడ్ పబ్బతి లింగన్న గౌడ్ మంగళవారం మృతి చెందారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా కల్లుగీత కార్మిక సంఘం మాజీ జిల్లా నాయకుడిగా, రామన్నపేట మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడిగా ఆయన సేవలందించారు. పేదలు, కార్మికుల సమస్యలపై ఆయన చేసిన కృషి మరువలేనిదని పలువురు పేర్కొన్నారు. లింగన్న గౌడ్ మృతి పేదల వర్గానికి తీరని లోటని సంతాపం వ్యక్తం చేశారు. కామ్రేడ్ పబ్బతి లింగన్న గౌడ్‌కు జోహార్లు అర్పించారు. ఆయన అంత్యక్రియలు బుధవారం (23న) శోభా నాద్రిపురంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News