Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

పాఠశాలల్లో విద్యాబోధన, సదుపాయాలపై కలెక్టర్ తనిఖీ

Updated : 04 Nov 2026 18:28 IST
As Preferred Source 1 min read
పాఠశాలల్లో విద్యాబోధన, సదుపాయాలపై కలెక్టర్ తనిఖీ

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, విద్యాబోధనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. బుధవారం మునగాల మండలం ఆకుపాముల జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు, వంటగదిని పరిశీలించారు.విద్యార్థులతో మాట్లాడి చదువు, పరీక్షల సన్నద్ధతపై వివరాలు తెలుసుకున్నారు.అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమై బోధనా పద్ధతులు, లెసన్ ప్లాన్లు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించాలని సూచించారు. వర్క్‌షీట్ల ద్వారా విద్యార్థులకు నిరంతర అభ్యాసం కల్పించాలని,పాఠశాలల్లో మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించి నాణ్యమైన విద్య అందించాలని అధికారులకు ఆదేశించారు.

Sthanikam

పాఠశాలల్లో విద్యాబోధన, సదుపాయాలపై కలెక్టర్ తనిఖీ

Article Image

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, విద్యాబోధనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. బుధవారం మునగాల మండలం ఆకుపాముల జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు, వంటగదిని పరిశీలించారు.విద్యార్థులతో మాట్లాడి చదువు, పరీక్షల సన్నద్ధతపై వివరాలు తెలుసుకున్నారు.అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమై బోధనా పద్ధతులు, లెసన్ ప్లాన్లు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించాలని సూచించారు. వర్క్‌షీట్ల ద్వారా విద్యార్థులకు నిరంతర అభ్యాసం కల్పించాలని,పాఠశాలల్లో మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించి నాణ్యమైన విద్య అందించాలని అధికారులకు ఆదేశించారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి