చిట్యాల: ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల కార్యక్రమంలో భాగంగా పట్టభద్రుల సమస్యలు, వారి హక్కులు, భవిష్యత్ అభివృద్ధిపై చర్చించారు. పట్టభద్రుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య, మాజీ మార్కెట్ చైర్మన్ అది మల్లయ్య, రెండో వార్డు కౌన్సిలర్ షబానా అజీముద్దీన్, పదో వార్డు కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి