తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను తమ బాధ్యతగా భావించి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని కార్యక్రమంలో పాల్గొన్న వారు సూచించారు. ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన గ్రామాన్ని నిర్మించగలమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దయాకర్ రావు, పంచాయతీ కార్యదర్శి పవన్ కుమార్, గ్రామ సర్పంచ్ కృష్ణ ముదిరాజ్, పోలీస్ పాటిల్ శివాజీ రావు, నాగూర్ ఈశ్వర్‌తో పాటు పంచాయతీ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: October 01, 2026 09:31 PM
పరిశుభ్రతే లక్ష్యం.. కంగ్టిలో స్వచ్ఛతా హి సేవ

01-10-2026
47 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను తమ బాధ్యతగా భావించి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని కార్యక్రమంలో పాల్గొన్న వారు సూచించారు. ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన గ్రామాన్ని నిర్మించగలమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దయాకర్ రావు, పంచాయతీ కార్యదర్శి పవన్ కుమార్, గ్రామ సర్పంచ్ కృష్ణ ముదిరాజ్, పోలీస్ పాటిల్ శివాజీ రావు, నాగూర్ ఈశ్వర్‌తో పాటు పంచాయతీ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి