Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఐక్యతతో భక్తిశ్రద్ధల మధ్య గణనాథుడి నిమజ్జనం "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 23, 2026 11:12 PM

పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలి

పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలి

పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
23-09-2026 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మంచాల, సెప్టెంబర్ 23:

వరల్డ్ క్లీనప్ డే సందర్భంగా తిరుమల మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (లాక్టాలిస్ ఇండియా గ్రూప్) గునగల్ ప్లాంట్ ఆధ్వర్యంలో బుధవారం ఎల్లమ్మతండ గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు.

ప్లాంట్ మేనేజర్ ధర్మరాజు ఆధ్వర్యంలో సంస్థ సిబ్బంది ఆలయ పరిసరాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్, వ్యర్థాలు, పారిశుద్ధ్య వ్యర్థాలను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ఈ సందర్భంగా సూచించారు.

కార్యక్రమానికి సహకరించిన ఆలయ ధర్మకర్త చందు నాయక్ను ప్లాంట్ మేనేజర్ ధర్మరాజు శాలువాతో సత్కరించారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సహకరించాలని నిర్వాహకులు కోరారు.

Sthanikam

పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలి

Article Image

మీ స్పందన? 4 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News