Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్‌లో ఘనంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆవిర్భావ దినోత్సవం నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 02, 2026 03:38 PM

పనిచేస్తుండగా కరెంట్ షాక్.. ఆసుపత్రికి తరలింపు

పనిచేస్తుండగా కరెంట్ షాక్.. ఆసుపత్రికి తరలింపు

పనిచేస్తుండగా కరెంట్ షాక్.. ఆసుపత్రికి తరలింపు
02-10-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలం నాగంపల్లిలో శుక్రవారం మధ్యాహ్నం విద్యుత్ షాక్‌కు గురై నాయకుని రాజు (55) అస్వస్థతకు గురయ్యాడు.సిర్గాపూర్ మండలం ముబారక్‌పూర్‌కు చెందిన రాజు కూలి పనిలో భాగంగా ఓ ఇంటికి సున్నం వేస్తుండగా సమీపంలోని విద్యుత్ తీగలకు తగలడంతో షాక్‌కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు.వెంటనే 108కు సమాచారం అందించడంతో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రాజును నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Sthanikam

పనిచేస్తుండగా కరెంట్ షాక్.. ఆసుపత్రికి తరలింపు

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలం నాగంపల్లిలో శుక్రవారం మధ్యాహ్నం విద్యుత్ షాక్‌కు గురై నాయకుని రాజు (55) అస్వస్థతకు గురయ్యాడు.సిర్గాపూర్ మండలం ముబారక్‌పూర్‌కు చెందిన రాజు కూలి పనిలో భాగంగా ఓ ఇంటికి సున్నం వేస్తుండగా సమీపంలోని విద్యుత్ తీగలకు తగలడంతో షాక్‌కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు.వెంటనే 108కు సమాచారం అందించడంతో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రాజును నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News