Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

పాల్వాయి స్రవంతికి జన్మదిన శుభాకాంక్షలు

Updated : 18 Apr 2026 14:14 IST
As Preferred Source 1 min read
పాల్వాయి స్రవంతికి జన్మదిన శుభాకాంక్షలు

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మర్యాదపూర్వక భేటీ

హైదరాబాద్,

బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు పాల్వాయి స్రవంతి జన్మదినం సందర్భంగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆమెను హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా స్రవంతికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆమెకు ఆశీర్వాదాలు అందించారు. పార్టీ పట్ల ఆమె చూపుతున్న సేవలను అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు.

ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది.

Sthanikam

పాల్వాయి స్రవంతికి జన్మదిన శుభాకాంక్షలు

Article Image

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మర్యాదపూర్వక భేటీ

హైదరాబాద్,

బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు పాల్వాయి స్రవంతి జన్మదినం సందర్భంగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆమెను హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా స్రవంతికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆమెకు ఆశీర్వాదాలు అందించారు. పార్టీ పట్ల ఆమె చూపుతున్న సేవలను అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు.

ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి