Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:22 PM

పదవి లేకుండానే ఇన్ని సేవలు చేసిన వ్యక్తి పదవి వస్తే ఇంకా ఎన్ని. సేవలు చేస్తారో

పదవి లేకుండానే ఇన్ని సేవలు చేసిన వ్యక్తి పదవి వస్తే ఇంకా ఎన్ని. సేవలు చేస్తారో

పదవి లేకుండానే  ఇన్ని సేవలు చేసిన వ్యక్తి పదవి వస్తే ఇంకా ఎన్ని. సేవలు చేస్తారో
December 09, 2025 09:41 AM 116 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బోగారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి కునూరు సాయికుమార్ గౌడ్

స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

1. భోగారం గ్రామంలో ఎర్రగడ్డ కాలని నీటి సమస్య ఉందని తన సొంత ఖర్చులతో "బోరు "వేయించారు దురదృష్టవశాత్తు ఆబోరు పడలేదు.

2. ఊర్లో రైతులు " కరెంటు వైర్లు " సాగి కిందికి రావడంతో ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని తన సొంత నిధులతో పోల్స్ తెప్పించి రైతుల ఇబ్బందిని పరిష్కరించారు.

3. బడి పిల్లల మధ్యహ్న భోజనం చేసే వద్ద వంట చేయడానికి ఇబ్బందిగా ఉందని " గ్యాస్ పొయ్యి సిలిండర్ " ఇప్పించడం జరిగింది.

4. హాస్పిటల్ " ఆరోగ్య సమస్యల " బాధ పడుతున్న వారికి తగినంత ఆర్థిక సహాయం అందజేసారు.

5. వినాయక చవితి దుర్గాదేవి ఉత్సవాలలో" విగ్రహాలు, ఖరీదైన DJ బాక్సులు " ఇప్పించారు.

6. ఊర్లో పేదవాళ్ళు ఎవరైనా "చనిపోతే వారికి ఆర్తిక సహాయం " అందజేసారు.

7. ఎవరైనా కుటుంబ సమస్యల వల్ల ఆర్ధికంగా కుంగిపోయిన వారిని తన వంతు అందించారు. ఆర్థిక సహాయం "

8. ఊర్లో కరెంటు స్థంబాలు విరిగిపోతే సొంత ఖర్చులతో " కరెంట్ స్థంబాల" సమస్యను పరిష్కరించారు.

9. ఊర్లో వివేకానంద సెంటర్ లో " ఐమాక్స్ లైట్స్" వేయించారు.

10. ఊర్లో దొంగల భయం ఉండొద్దు అని " సి.సి. కెమరాలు" ఏర్పాటు చేశారు.


1. భోగారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల అందరికి "టై బెల్ట్" లు ఇప్పించడం జరిగింది.

12. ముస్లిం సోదరులు తనను కలిసి ఊర్లో "పీర్ల కొట్టం " శిధిలావాస్తకు చేరింది మరమ్మతులు చేపాంచాలని కోరి న వెంటనే వాళ్ళ నాన్న గారి పేరు మీద పీర్ల కొట్టం నిర్మాణం చేయడం జరిగింది.

13. ఊర్లో ఎల్లమ్మ " బొడ్డురాయి ప్రతిష్ఠ" మహోత్సవ పండగ ఊరి అందరి ఆధ్వర్యంలో జరిగితే తన వంతు సహాయసహకారాలు," అయ్యప్ప గుడి వద్ద మొరం" పోయించారు.

14. ఊర్లో " కోతుల బెడద " ఉందని రైతులు మరియు ప్రజలు విన్నవించుకుంటే వెంటనే స్పందించి కోతులు పట్టే వాళ్ళను తీసుకొచ్చి సొంత ఖర్చులతో కోతుల సమస్యకు పరిష్కారం చేయడానికి ప్రయత్నించారు.

15. ఊర్లో వినాయక చవితి, కనకదుర్గమ్మ, ఆయ్యప్పపూజ పండగ ఏదైనా తనవంతు సహాయ సహకారాల, భారీగా చేశారు.

16. ఎస్సీ సోదరులు ఊర్లో రాజ్యాంగ నిర్మాత " డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్? " విగ్రహాన్ని ఏర్పాటు చేయదలచి సాయి కుమార్ గౌడ్ గారిని సప్రందించి సహాయ సహకారలు అందించాలని కోరగా వెంటనే స్పందించి రాజ్యాంగ నిర్మాత బాబా సామెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇప్పిస్తానని మాట ఇచ్చి వారికి కావలసిన సమయానికి ? అందివ్వడం జరిగింది.

17. ఉన్నత చదువులు చదివే "విద్యార్థులకు " తోచిన " ఆర్థిక సహాయం" చేస్తూ ముందుకు సాగుతున్నారు.

18. దయచేసి యువకులు. గ్రామ ప్రజలు ఒక్కసారి అలోచించండి. కూనూరు సాయి కుమార్ గౌడ్ గారి " ఉంగరం " గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి భోగారం ప్రగతి పదంలో నడవడానికి అవకాశం ఇవ్వండి.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News