Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 01, 2026 06:50 PM

పబ్బు రాజు గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన మౌనిక రమేష్ గౌడ్

01-10-2026 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వజ్రమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు

మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ పబ్బు రాజు గౌడ్ మాతృమూర్తి పబ్బు వజ్రమ్మ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి పెద్దగొని మౌనిక రమేష్ గౌడ్ గురువారం రాజు గౌడ్ నివాసానికి వెళ్ళి ఆయనను పరామర్శించారు.​అనంతరం, అక్కడ ఏర్పాటు చేసిన పబ్బు వజ్రమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మాతృవియోగానంతరం విచారంలో ఉన్న కుటుంబ సభ్యులకు తమ గాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనా రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోయ దేవేందర్, పలువురు మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పబ్బు రాజు గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన మౌనిక రమేష్ గౌడ్

Article Image

వజ్రమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు

మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ పబ్బు రాజు గౌడ్ మాతృమూర్తి పబ్బు వజ్రమ్మ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి పెద్దగొని మౌనిక రమేష్ గౌడ్ గురువారం రాజు గౌడ్ నివాసానికి వెళ్ళి ఆయనను పరామర్శించారు.​అనంతరం, అక్కడ ఏర్పాటు చేసిన పబ్బు వజ్రమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మాతృవియోగానంతరం విచారంలో ఉన్న కుటుంబ సభ్యులకు తమ గాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనా రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోయ దేవేందర్, పలువురు మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News