Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 12:52 AM

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
26-04-2026 161 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన మాజీ మంత్రి గంగుల కమలాకర్ కుమారుడి వివాహ వేడుకకు సతీసమేతంగా హాజరైన సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను అభినందించి, వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Sthanikam

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

Article Image

హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన మాజీ మంత్రి గంగుల కమలాకర్ కుమారుడి వివాహ వేడుకకు సతీసమేతంగా హాజరైన సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను అభినందించి, వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News