Sthanikam - Truth Matters
Logo

నూజివీడులో జంతు కళేబేరాలతో నూనె తయారీ

Updated : 10 Feb 2026 20:06 IST
As Preferred Source 1 min read
నూజివీడులో జంతు కళేబేరాలతో నూనె తయారీ

ఏలూరు జిల్లా నూజివీడులో 60 కేజీల - జంతు కళేబరాల నుండి తీయబడిన ఫ్యాట్ ఆయిల్ సీజ్ అజరయ్య పేటలో పశువులను వధించి పశుమాంసం విక్రయదారుడు ఐన మస్తాన్ ఇంటి ఆవరణలో..పోలీసులు దాడి చేసి సుమారు 60 కేజీల బరువు గలిగిన జంతు పదార్థాల నుండి తీయబడిన ఫ్యాట్ ఆయిల్ ను స్వాధీనపరచుకున్నట్లు సమాచారం. లోతుగా దర్యాప్తు చేస్తున్న నూజివీడు టౌన్ పోలీసులు.

Sthanikam

నూజివీడులో జంతు కళేబేరాలతో నూనె తయారీ

Article Image

ఏలూరు జిల్లా నూజివీడులో 60 కేజీల - జంతు కళేబరాల నుండి తీయబడిన ఫ్యాట్ ఆయిల్ సీజ్ అజరయ్య పేటలో పశువులను వధించి పశుమాంసం విక్రయదారుడు ఐన మస్తాన్ ఇంటి ఆవరణలో..పోలీసులు దాడి చేసి సుమారు 60 కేజీల బరువు గలిగిన జంతు పదార్థాల నుండి తీయబడిన ఫ్యాట్ ఆయిల్ ను స్వాధీనపరచుకున్నట్లు సమాచారం. లోతుగా దర్యాప్తు చేస్తున్న నూజివీడు టౌన్ పోలీసులు.

మరిన్ని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి