Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

నిశ్చితార్థ వేడుకలో గ్రామ నాయకులు, సర్పంచ్

Updated : 20 Apr 2026 17:32 IST
As Preferred Source 1 min read
నిశ్చితార్థ వేడుకలో గ్రామ నాయకులు, సర్పంచ్

కమ్మగూడెం: ఆర్‌బిఆర్ ఫంక్షన్ హాల్‌లో ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన నక్క దశరథ–కమలమ్మ దంపతుల కుమారుడి నిశ్చితార్థ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పాల్గొని కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, సింగణబోయిన జంగయ్య, మంటి లింగస్వామి, రవ్వ నర్సింహా, ఎర్రబోయిన స్వామి, నీరుడు నరేష్ తదితరులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు

Sthanikam

నిశ్చితార్థ వేడుకలో గ్రామ నాయకులు, సర్పంచ్

Article Image

కమ్మగూడెం: ఆర్‌బిఆర్ ఫంక్షన్ హాల్‌లో ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన నక్క దశరథ–కమలమ్మ దంపతుల కుమారుడి నిశ్చితార్థ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పాల్గొని కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, సింగణబోయిన జంగయ్య, మంటి లింగస్వామి, రవ్వ నర్సింహా, ఎర్రబోయిన స్వామి, నీరుడు నరేష్ తదితరులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు

మరిన్ని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి