Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:22 AM

నిశ్చితార్థ వేడుకల్లో సర్పంచ్ విక్రమ్

నిశ్చితార్థ వేడుకల్లో సర్పంచ్ విక్రమ్

నిశ్చితార్థ వేడుకల్లో సర్పంచ్ విక్రమ్
23-04-2026 777 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బాటసింగారం గ్రామంలోని పద్మావతి ఫంక్షన్ హాల్‌లో ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ బావమరిది తెడ్డువెంకటేష్ కుమారుడు వినయ్ – నిఖితల నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ నాయకులు చిన్నపాక పద్మావతి శ్రీనివాస్ హాజరై, కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, సీనియర్ నాయకులు మందడి విద్యాసాగర్ రెడ్డి (మాజీ AMC డైరెక్టర్), మండల నాయకులు రాస వెంకటేష్, మంటిలింగస్వామి, గర్ధాస్ వెంకటేష్ (మాజీ ఉపసర్పంచ్, పాలసంఘం డైరెక్టర్), చిన్నపాక సురేష్, గర్ధాస్ శ్రీకాంత్, తెడ్డు మధు, మంటి మహేష్, పంగ నరేష్, నాగు శివ తదితరులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

నిశ్చితార్థ వేడుకల్లో సర్పంచ్ విక్రమ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News