Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:07 AM

నీర్నెములలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

నీర్నెములలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

నీర్నెములలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం
27-04-2026 93 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని నీర్నెముల గ్రామంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

గ్రామ శాఖ అధ్యక్షుడు బొల్లం సతీష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జెండాను ఆవిష్కరించి నాయకులు ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ స్థాపన లక్ష్యాలు, ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు ఆవుల నరేందర్, చిప్పలపల్లి రవీందర్, ఆవుల లక్ష్మి నారాయణ, జెట్టి శివ ప్రసాద్, ఆవుల శ్రీధర్, పరమేష్, యాదయ్య, ఉపేందర్, బాలు, మని తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నీర్నెములలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

Article Image

రామన్నపేట మండలంలోని నీర్నెముల గ్రామంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

గ్రామ శాఖ అధ్యక్షుడు బొల్లం సతీష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జెండాను ఆవిష్కరించి నాయకులు ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ స్థాపన లక్ష్యాలు, ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు ఆవుల నరేందర్, చిప్పలపల్లి రవీందర్, ఆవుల లక్ష్మి నారాయణ, జెట్టి శివ ప్రసాద్, ఆవుల శ్రీధర్, పరమేష్, యాదయ్య, ఉపేందర్, బాలు, మని తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News